Current Affairs Telugu June 2024 For All Competitive Exams

251) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).UNCCD ప్రధాన కార్యాలయం- బాన్(Bonn) లో ఉంది
(2).”World Day to Combat Desertfication and Drought 2024″ థీమ్ – ‘United for land: Our Legacy.Our Future’

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

252) “Global Annual to Decadal Climate Update (2024 – 2028)” రిపోర్ట్ ని ఏ సంస్థ విడుదల చేసింది ?

A) UNEP
B) UNFECC
C) WEF
D) WMO

View Answer
D) WMO

253) ఇటీవల చంద్రుడి పైకి పంపిన చైనా శాటిలైట్ పేరేంటి ?

A) Tianwen-l
B) Tiangong-ll
C) Chang’e-6
D) Long March -4B

View Answer
C) Chang’e-6

254) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో నీలి చీమలు (Blue Ant) ని గుర్తించారు ?

A) అస్సాం
B) అరుణాచల్ ప్రదేశ్
C) కేరళ
D) తమిళనాడు

View Answer
B) అరుణాచల్ ప్రదేశ్

255) ఇండియాలో “వరల్డ్ క్రాఫ్ట్ సిటీ లిస్ట్” లో చేరిన నగరాలు ఏవి ?
(1).జైపూర్
(2).మైసూర్,
(3).మామల్లపురం
(4).శ్రీనగర్

A) 1,3,4
B) 2,3
C) 1,2
D) All

View Answer
D) All

Spread the love

Leave a Comment

Solve : *
11 × 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!