Current Affairs Telugu June 2024 For All Competitive Exams

256) ఇటీవల జరిగిన “Stepan Avagyan Memorial Round – Robin Chess Tournament – 2024″లో ఎవరు విజేతగా నిలిచారు ?

A) R. ప్రజ్ఞానంద
B) D. గుకేష్
C) విశ్వనాథన్ ఆనంద్
D) అర్జున్ ఎరిగైసి

View Answer
D) అర్జున్ ఎరిగైసి

257) ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి “Asian King Vulture Conservation and Breeding Centre” ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?

A) బెజ్జూర్(TS)
B) మహారాజ్ గంజ్ (UP)
C) పన్నా (MP)
D) డెహ్రాడూన్

View Answer
B) మహారాజ్ గంజ్ (UP)

258) ఇటీవల కువైట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఈ క్రింది ఏ రాష్ట్రం 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాని ప్రకటించింది ?

A) కేరళ
B) మహారాష్ట్ర
C) తెలంగాణ
D) ఆంధ్రప్రదేశ్

View Answer
A) కేరళ

259) ఇటీవల World Crafts Council సంస్థ ఈ క్రింది ఏ భారతీయ నగరాన్ని “World Craft City” గా ప్రకటించింది?

A) వారణాసి
B) మదురై
C) తంజావూర్
D) శ్రీనగర్

View Answer
D) శ్రీనగర్

260) “ప్రపంచ సంగీత దినోత్సవం” ఏ రోజున జరుపుతారు ?

A) జూన్, 22
B) జూన్, 21
C) జూన్, 20
D) జూన్, 24

View Answer
B) జూన్, 21

Spread the love

Leave a Comment

Solve : *
8 + 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!