261) ఇటీవల మొట్టమొదటి “నేషనల్ ఆడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ సింపోజియం 2024” ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది?
A) Science and Technology
B) Industries and Commerce
C) Electronics and Information Technologey
D) Defence
262) ఇటీవల దేశంలో మొదటిసారిగా “చిరుత సఫారిని” ఎక్కడ ప్రారంభించారు ?
A) బందీపూర్
B) బన్నెరఘట్ట
C) పన్నా
D) ఫెంచ్
263) BRICS (బ్రిక్స్) లో కొత్తగా సభ్యత్వం తీసుకున్న దేశాలు ఏవి?
(1).ఈజిప్ట్
(2).ఇరాన్
(3).ఇథియోపియా
(4).UAE
(5).సౌదీ అరేబియా
A) 1,3,5
B) 2,3,4
C) 1,3,4
D) All
264) ఇటీవల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS)ని నాశనం లేదా కక్ష్య నుండి తొలగింపు ప్రాజెక్టు ని ఏ కంపెనీకి ఇచ్చింది ?
A) ISRO
B) SpaceX
C) Blue Arizon
D) Microsoft
265) ఇటీవల 21st ఆసియన్ సెక్యూరిటీ సమ్మిట్/షాంగ్రీ లా (Shangri – La) డైలాగ్ సమావేశం ఎక్కడ జరిగింది ?
A) షాంఘై
B) బిజింగ్
C) హాంగ్ కాంగ్
D) సింగపూర్