Current Affairs Telugu June 2024 For All Competitive Exams

266) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).ఇటీవల ఇండియాకి 2023-24 కాలంలో వచ్చిన FDI ల రిపోర్ట్ ని ఆర్థిక మంత్రిత్వ శాఖ క్రింద పనిచేసే DPIIT విడుదల చేసింది.
(2).DPIITరిపోర్ట్ ప్రకారం ఇండియాకిTop-5 FDI లు సింగపూర్, మారిషస్,USA,నెదర్లాండ్స్, జపాన్ ల నుండి వచ్చాయి.

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
B) 2,మాత్రమే

267) ఇటీవల 67th Global Environment Facility (GEF) సమావేశం ఎక్కడ జరిగింది ?

A) వాషింగ్టన్
B) లండన్
C) పారిస్
D) వియన్నా

View Answer
A) వాషింగ్టన్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
40 ⁄ 20 =