Current Affairs Telugu June 2024 For All Competitive Exams

26) ఇండియాలో మొట్టమొదటి “UNESCO City of Literature” ఏ నగరం గుర్తింపు పొందింది ?

A) కోజికోడ్
B) శ్రీనగర్
C) వారణాసి
D) మదురై

View Answer
A) కోజికోడ్

27) NCAER అంచనా ప్రకారం FY25 లో భారత్ GDP వృద్ధిరేటు ఎంత ?

A) 7.5%
B) 7.9%
C) 8.1%
D) 6.9%

View Answer
A) 7.5%

28) TB ని ఏ సంవత్సరంలోపు నిర్మూలించాలన్నది భారత లక్ష్యం ?

A) 2030
B) 2025
C) 2028
D) 2035

View Answer
B) 2025

29) ఇటీవల శాస్త్రవేత్తలు కొత్తగా గుర్తించిన “Indiconema” అనేది ఒక ?

A) డయాటమ్
B) కప్ప
C) చేప
D) నత్త

View Answer
A) డయాటమ్

30) షాల్ బగ్ వెట్ ల్యాండ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది?

A) లడక్
B) జమ్మూ మరియు కాశ్మీర్
C) ఢిల్లీ
D) హర్యానా

View Answer
B) జమ్మూ మరియు కాశ్మీర్

Spread the love

Leave a Comment

Solve : *
4 × 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!