31) “SAMADHAN PRAKOSHTH” అనే ప్రోగ్రాంని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) హర్యానా
B) బిహార్
C) మధ్యప్రదేశ్
D) జార్ఖండ్
32) ఇటీవల 35వ భారత్ విదేశాంగ కార్యదర్శి గా 15, జులై, 24న ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు ?
A) సుబ్రహ్మణ్యం జై శంకర్
B) వినయ్ మోహన్ పాత్ర
C) విక్రమ్ మిస్రీ
D) VS సంపత్
33) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇటీవల OECD ఇచ్చిన క్లైమేట్ ఫైనాన్స్ రిపోర్ట్ ప్రకారం అభివృద్ధి చెందిన దేశాలు 2022 కాలంలో “క్లైమేట్ ఫైనాన్స్” కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలకి 115.9 బిలియన్ డాలర్ లని అందించాయి.
(2).OECD ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు
34) ఇటీవల నెల్సన్ మండేలా లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుని ఎవరికి ఇచ్చారు ?
A) అలోక్ శుక్లా
B) సంతోష్ శివన్
C) వినోద్ గణత్రా
D) అనీష్ కపూర్
35) ఇటీవల “Lab 45” అనే AI ఫ్లాట్ ఫామ్ ని ఏ సంస్థ ప్రారంభించింది ?
A) విప్రో
B) TCS
C) రిలయన్స్
D) ఇన్ఫోసిస్