36) ఇటీవల 2024 ఖరీఫ్ సీజన్ కి కేంద్ర క్యాబినెట్ ఎన్ని పంటలకు MSP(కనీస మద్దతు ధర) ని ప్రకటించింది ?
A) 22
B) 25
C) 20
D) 14
37) ఇటీవల ఈ క్రింది ఏ నేషనల్ పార్కులో “Striped Caecilian” అనే చారలు గల కొత్త జాతి కనుగొనబడింది ?
A) ఖజిరంగా
B) మానస్
C) పన్నా
D) నీలగిరి
38) ఇండియన్ ఆర్మీ ప్రారంభించిన “ఇంటిగ్రేటెడ్ జనరేటర్ మానిటరింగ్ ప్రొటెక్షన్ అండ్ కంట్రోల్ సిస్టం” పేరేంటి?
A) Vidyut AI
B) Vidyut Rakshak
C) Bijili Rakshak
D) Power AI
39) హోలాక్ గిబ్బన్ శాంక్చుయరీ ఏ రాష్ట్రంలో ఉంది?
A) అస్సాం
B) త్రిపుర
C) మేఘాలయ
D) మధ్యప్రదేశ్
40) “Mercers – 2024″సంస్థ ఇచ్చిన Most Expensive City”జాబితాలో ఇండియాలో తొలి రెండు స్థానాలలో నిలిచిన నగరాలు ఏవి ?
A) ముంబై మరియు బెంగళూరు
B) ముంబై మరియు న్యూఢిల్లీ
C) ఢిల్లీ మరియు ముంబై
D) ముంబై మరియు చెన్నై