41) ప్రపంచంలో అత్యంత ఎత్తైన స్టీల్ ఆర్చ్ బ్రిడ్జి ఏ నదిపై నిర్మించనున్నారు ?
A) సింధు
B) జీలం
C) యమునా
D) చినాబ్
42) ఇటీవల మంటల్లో పూర్తిగా ధ్వంసమైన109 ఏళ్ల పురాతనమైన “మహారాణి ఆలయం” ఏ రాష్ట్రంలో ఉంది?
A) లడక్
B) జమ్మూ & కాశ్మీర్
C) చండీఘడ్
D) ఉత్తరప్రదేశ్
43) ప్రస్తుతం లోకసభలో మహిళా MPల శాతం, MP సంఖ్య ఎంత ?
A) 11.6%, 52
B) 13.63%, 74
C) 14.75%, 86
D) 15.1% 88
44) ఇటీవల SVOM (స్పేస్ వేరియబుల్ ఆబ్జెక్ట్స్ మానిటర్) అనే స్పేస్ సైన్స్ సాటిలైట్ ని ఈ క్రింది ఏ రెండు దేశాలు కలిపి ప్రయోగించాయి ?
A) చైనా మరియు రష్యా
B) USA మరియు జపాన్
C) చైనా మరియు ఫ్రాన్స్
D) USA మరియు UK
45) ఇటీవల కొరియన్ సంస్థ (Colliers) విడుదల చేసిన “Global Destination for Real Estate Investment”రిపోర్ట్ లో ఇండియా ఎన్నో స్థానంలో నిలిచింది?
A) 4
B) 3
C) 7
D) 5