Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) “Kuki Tribes”(కుకీ తెగలు) ఈ క్రింది ఏ రాష్ట్రంలో జీవిస్తారు?

A) రాజస్థాన్
B) కేరళ
C) ఒడిశా
D) మిజోరాం

View Answer
D

Q) ఇటీవలBCCI కి కొత్త జనరల్ మేనేజర్ గా ఎవరిని నియమించారు?

A) అభయ్ కురువిల్లా
B) కె .శ్రీధరన్
C) అనిల్ కుంబ్లే
D) సబా ఖరీం

View Answer
A

Q) “NSD – National Security Day”గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని ప్రతి సంవత్సరం March,4న భారత భద్రతా దళాలను గౌరవించేందుకు జరుపుతారు.
2. దీనిని NSC – National Security Council నిర్వహిస్తుంది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీకాదు

View Answer
C

Q) LIC మ్యూచువల్ ఫండ్ MD &CEO గా ఎవరు నియామకం అయ్యారు?

A) ఆర్. చంద్రశేఖరన్
B) టి.ఎస్ . రామకృష్ణన్
C) నటరాజన్
D) అజయ్ ద్వివేది

View Answer
B

Q) “National Institute of Hydrology”ఎక్కడ ఉంది?

A) చెన్నై
B) గాంధీనగర్
C) గుర్ గ్రాo
D) రూర్కి

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
22 − 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!