Q) “సాగర్ పరిక్రమ (Sagar Parikrama)” అనే ప్రోగ్రాం ని ఈ క్రింది ఏ మంత్రిత్వశాఖ ప్రారంభించింది?
A) ministry of ports &Shippings
B) ministry of Fisheries & Animal Husbendary
C) ministry of Earth Sciences
D) జల్ శక్తి
Q) “2022 వరల్డ్ ఆర్చరీ పారా ఛాంపియన్షిప్” ఎక్కడ జరిగాయి ?
A) న్యూ ఢిల్లీ
B) టోక్యో
C) దుబాయ్
D) సియోల్
Q) “ITU – International Tele Communication Union” ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
A) న్యూయార్క్
B) పారిస్
C) వియన్నా
D) జెనీవా
Q) 9వ FICCI వాటర్ అవార్డుల్లో ఈ క్రింది ఏ ప్రాజెక్టుకి/ మిషన్ కి “స్పెషల్ జ్యూరీ అవార్డు ” ఇవ్వబడింది ?
A) ఎన్ ఎమ్ సిజి
B) కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు
C) సర్దార్ సరోవర్ ప్రాజెక్టు
D) స్వచ్ఛ భారత్ మిషన్ – 2.0
Q) “Kavach(కవచ్) సిస్టం దేనికి సంబంధించినది ?
A) రక్షణ వ్యవస్థలో ఒక డోమ్ లాంటి నిర్మాణం.
B) భారత సరిహద్దు చుట్టూ గోడను నిర్మించడం.
C) భారత అంతర్గత రక్షణ ని పెంచడం.
D) ఇండియన్ రైల్వేస్ లో ఏర్పాటు చేసే ఆటోమేటిక్ యాంటీ – కొల్లిషన్ సిస్టం.