Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) “IARI – Indian Agricultural Research Institute” ఎక్కడ ఉంది ?

A) కటక్
B) హైదరాబాద్
C) న్యూ ఢిల్లీ
D) పూణే

View Answer
C

Q) FATF – “Financial Action Task Force” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని 1989లో ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ గా ఏర్పాటు చేశారు.
2. ఇటీవల UAE ని FATF యొక్క “గ్రే లిస్ట్ “లో చేర్చారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ప్రభుత్వం యొక్క గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను చేరుకునేందుకు HPCL సంస్థ ఈ క్రింది ఏ సంస్థతో MOU కుదుర్చుకుంది ?

A) SECI
B) NTPC
C) UCIL
D) ONGC

View Answer
A

Q) “World Obesity Day” ఏ రోజున జరుపుతారు ?

A) March,5
B) March,4
C) March,3
D) March,2

View Answer
B

Q) “ICC ఉమెన్స్ వరల్డ్ కప్ – 2022” ఏ దేశంలో జరుగుతుంది ?

A) ఆస్ట్రేలియా
B) ఇంగ్లాండ్
C) న్యూజిలాండ్
D) సౌతాఫ్రికా

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
21 + 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!