Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) “సంజీవ్ కపూర్” ఇటీవల ఈ క్రింది ఏ ఎయిర్ వేస్ సంస్థకి CEO గా నియామకం అయ్యారు ?

A) Jet Airways
B) Air India
C) Indigo
D) Spice Jet

View Answer
A

Q) “Vida”అనే ఎలక్ట్రానిక్ వెహికల్ బ్రాండ్ ని ఈ క్రింది ఏ సంస్థ ఇటీవల ప్రారంభించింది ?

A) Honda Motors
B) Hero Motocorp
C) Bajaj
D) Royal Enfield

View Answer
B

Q) “SF రోడ్రి గేజ్ “గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?

A) ఈయన భారత ఆర్మీ చీఫ్ గా పనిచేశారు.
B) 1990 – 93 కాలంలో ఈయన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా పనిచేశారు.
C) 2004 – 2010 కాలంలో పంజాబ్ గవర్నర్ గా పనిచేశారు.
D) None

View Answer
A, B, C

Q) “OCEANS2022″కాన్ఫరెన్స్ గూర్చిక్రిందివానిలోసరైనదిఏది?
1. దీనినిIIT-మద్రాస్NIOT-చెన్నైలుకలిసిసంయుక్తంగాఏర్పాటుచేశాయి
2. “Inspire-Innovate-Sustain”థీమ్ తోజరిగినఈకాన్ఫరెన్స్ సముద్రాలకాలుష్యం, తీరప్రాంతాలుప్రమాదాలకిగురవడం,వాతావరణమార్పులులాంటివిషయాలపై చర్చించారు

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “TS హెల్త్ ప్రొఫైల్ “గురించి క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవలTSలోని ములుగు,సిరిసిల్ల జిల్లాలో మార్చి,5,2022న TS ప్రభుత్వం ప్రారంభించింది.
2. రాష్ట్రంలో18 ఏళ్లు నిండిన పౌరులందరికీ ఆరోగ్య పరీక్షలు చేసి వాటిని డిజిటలైజ్ చేయడం వంటివి ఈ ప్రోగ్రాంలో చేస్తారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
3 − 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!