Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) ఇటీవల “Glycosmis albicarpa” అనే కొత్త “Gin Berry”జీవి/ మొక్కని ఈ క్రింది ఏ వైల్డ్ లైఫ్ శాంక్షుయారీ లో గుర్తించారు ?

A) సత్యమంగలై
B) వయనాడ్
C) కన్యాకుమారి
D) ముకుర్తి

View Answer
C

Q) “ఎక్సర్ సైజ్ వాయుశక్తి – 2022″న ఇటీవల IAF వాయిదా వేసింది. కాగా ఇది ఎక్కడ జరగనుంది /జరగాల్సింది ?

A) పొఖ్రాన్
B) బెళగావి
C) హైదరాబాద్
D) విశాఖపట్నం

View Answer
A

Q) “భారతీ అక్సా లైఫ్ ఇన్సూరెన్స్ ” సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా ఇటీవల ఎవరిని నియమించారు ?

A) రిషభ్ పంత్
B) విద్యా బాలన్
C) ఆలియా భట్
D) రోహిత్ శర్మ

View Answer
B

Q) ఈ క్రింది ఏ సంస్థకి “అస్సో ఛామ్” యొక్క “సస్టేనబులిటీ అవార్డు” ఇటీవల ఇచ్చారు ?

A) Biocom
B) Ctrls
C) VIDA
D) Matrix

View Answer
B

Q) “MPC – Monetary Policy Committee” మీటింగ్ జరిగింది. కాగా దీనిని ఈ క్రింది ఏ సంస్థ /ఏ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు ?

A) ఆర్థిక శాఖ
B) నీతి ఆయోగ్
C) ఐఎమ్ ఎఫ్
D) ఆర్ బీఐ

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
22 − 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!