Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) “State of India's Environment Report – 2022” ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది ?

A) MOEFCC
B) FSI
C) CSE
D) BSI

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల NH For EV- ” నేషనల్ హైవే ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థ” ఇండియాలోనే మొదటిసారిగా “గ్రీన్ ఛార్జింగ్ హబ్” ని ఏర్పాటు చేసింది.
2. ఈ గ్రీన్ చార్జింగ్ హబ్ ని “జైపూర్ – ఢిల్లీ – ఆగ్రా” e- హైవే లో ఏర్పాటు చేశారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇండియాలో అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ ని ఇటీవల ఎక్కడ, ఏ సంస్థ ఏర్పాటు చేసింది ?

A) పూణే (మహేంద్ర)
B) ఢిల్లీ (ఆదిత్యా బిర్లా)
C) హైదరాబాద్ (మై హోమ్)
D) ముంబయి (రిలయన్స్)

View Answer
D

Q) బ్రహ్మోస్ క్షిపణిని ఈ క్రింది ఏ షిప్ నుండి విజయవంతంగా ఇండియన్ నేవీ ఇటీవల పరీక్షించింది ?

A) INS – చెన్నై
B) INS – కరంజ్
C) INS – కల్వరి
D) INS – త్రిశూల్

View Answer
A

Q) “The Great Tech Game” పుస్తక రచయిత ఎవరు ?

A) నీనా దాసు గుప్తా
B) అభిజిత్ బెనర్జీ
C) సంజీవ్ సన్యాల్
D) అనిరుధ్ సూరి

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
30 − 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!