Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) NSE – “నేషనల్ స్టాక్ ఎక్చేంజీ” తో ఈ క్రింది ఏ రాష్ట్రం MSME ల వృద్ధి కోసం భాగస్వామ్యం కుదుర్చుకుంది ?

A) ఆంధ్ర ప్రదేశ్
B) తెలంగాణ
C) గుజరాత్
D) తమిళనాడు

View Answer
B

Q) ఇటీవల పూర్తిగా సోలార్ పవర్ ని అమర్చిన మొదటి గ్రామం గా నిలిచిన దుదాల గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది ?

A) గుజరాత్
B) మధ్య ప్రదేశ్
C) కర్ణాటక
D) ఛత్తీస్ ఘడ్

View Answer
A

Q) “స్టడీ ఇన్ ఇండియా – 2022” మీటింగ్ ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?

A) ఢిల్లీ
B) ముంబయి
C) ఢాకా
D) బెంగళూర్

View Answer
C

Q) స్టాటిస్టిక్స్ & ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ ప్రకారం తలసరి ఆదాయం నికర రాష్ట్రీయ దేశీయోత్పత్తి పరంగా మొదటి నాలుగు రాష్ట్రాలు ఏవి ?

A) తెలంగాణ, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర
B) తెలంగాణ, గుజరాత్, కేరళ, హర్యానా
C) గుజరాత్, కర్ణాటక,మహారాష్ట్ర, కేరళ
D) తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు

View Answer
D

Q) “MWC – Mobile World Congress – 2022” ఇటీవల ఎక్కడ జరిగింది ?

A) పారిస్ (ఫ్రాన్స్)
B) బార్సిలోనా (స్పెయిన్)
C) స్టాక్ హోం (స్వీడన్)
D) ఆమ్ స్టర్ డ్యాం (నెదర్లాండ్స్)

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
10 − 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!