Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) ఇండియా, సౌత్ ఏషియా “పబ్లిక్ పాలసీ ఆఫ్ ట్విట్టర్” హెడ్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) పరాగ్ అగర్వాల్
B) రవీంద్రన్
C) సమీరన్ గుప్తా
D) కార్తికేయన్

View Answer
C

Q) ఇటీవల 2021 – 22 కి సంబంధించి భారత జి.డి.పి వృద్ధి రేటు ఎంత ఉంటుందని NSO తెలిపింది ?

A) 9.2 %
B) 8.9 %
C) 8.8 %
D) 9.0 %

View Answer
B

Q) “PMBJP – ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన పథకం” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?

1. దీనిని 2008, నవంబర్ లో ప్రారంభించారు.
2. దీనిని ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
A

Q) ఇటీవల చైనా “లాంగ్ మార్చ్ – 8” రాకెట్ ద్వారా ఎన్ని శాటిలైట్లను ప్రయోగించింది ?

A) 25
B) 33
C) 22
D) 34

View Answer
C

Q) ఇటీవల జరిగిన “వుషు స్టార్స్ చాంపియన్షిప్ – 2022” లో గోల్డ్ మెడల్ సాధించిన భారతీయ వ్యక్తి ఎవరు ?

A) శకిబుల్ గనీ
B) నదియా
C) సదియా తారఖ్
D) నూపూర్ మిస్త్రీ

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
22 + 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!