Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని 1975 నుండి జరుపుతుండగా 1977 నుండి మార్చి 8న జరపాలని UNGA ఆదేశించి రిజల్యూషన్ ని ఆమోదించింది.
2. 2022 థీమ్:- “Gender equality today for a Sustainable Tomorrow”

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇటీవల 2018 – 19, 2020 – 21 కాలానికి గాను ఇస్పాత్ రాజభాషా అవార్డు మొదటి ఫ్రైజ్ ని ఈ క్రింది ఏ సంస్థకి ఇచ్చారు ?

A) SAIL
B) NTPC
C) ONGC
D) NMDC

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. భారత స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొదటి ప్లైయింగ్ ట్రైనర్ “HANSA – NG” ని ఇటీవల విజయవంతంగా సముద్ర పరీక్షలని పుదుచ్చేరిలో చేశారు.
2. HANSA – NG” ని NAL – “నేషనల్ ఎయిరో స్పేస్ లాబొరేటరీస్” అభివృద్ధి చేసింది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “Europa Clipper Spacecraft” ఈ క్రింది ఏ సంస్థ నిర్మాణ కార్యక్రమాల్ని ప్రారంభించింది ?

A) యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ
B) నాసా
C) ఇంటర్నేషల్ స్పేస్ స్టేషన్
D) ఇస్రో

View Answer
B

Q) “2041 క్లైమేట్ ఫోర్స్ అంటార్కిటికా ఎక్సిపిడిషన్” కి భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు ఇటీవల ఎవరిని ఎంపిక చేశారు ?

A) లిసిప్రియా ఖంగుజుమ్
B) భావనా కాంతా
C) మేధా పాట్కర్
D) ఆరుషి వర్మ

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
4 × 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!