Q) “ఆమా యోజన,(Aama Yojana), బాహిని స్కీం అనే పథకాలని ఇటీవల ఏ రాష్ట్రం ప్రకటిoచింది ?
A) సిక్కిం
B) అస్సాం
C) పశ్చిమ బెంగాల్
D) ఒడిషా
Q) టెస్ట్ క్రికెట్ లో భారత్ తరఫున అత్యధిక వికెట్ల జాబితాలో రెండవ స్థానంలో నిలిచిన భారత బౌలర్ ఎవరు ?
A) జహీర్ ఖాన్
B) అనిల్ కుంబ్లే
C) రవి చంద్రన్ అశ్విన్
D) ఇషాంత్ శర్మ
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. 2020 ,2021సంవత్సరాలకు సంబంధించి 28 మందికి “నారీ శక్తి పురస్కారాలను” రాష్ట్రపతి అందజేశారు.
2. 28మంది నారీ శక్తి పురస్కార గ్రహీత లో ఏకైక తెలుగు వ్యక్తి ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన “సత్తు పాటిప్రసన్న శ్రీ”
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీకాదు
Q) “మాన్సి జోషి” ఈ క్రింది ఏ క్రీడకు చెందిన వ్యక్తి?
A) టేబుల్ టెన్నిస్
B) పారా బ్యాడ్మింటన్
C) పారాషూటర్
D) సారా అథ్లెట్
Q) ఇటీవల ఫీచర్ ఫోన్ల కోసంUPI సేవలని “UPI 123pay”పేరుతో ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది?
A) ఫోన్ పే (phone pe)
B) Google pay
C) ROZAR pay
D) RBI