Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) ఇటీవల భారత 23వ గ్రాండ్ మాస్టర్ హోదాని ఈ క్రింది ఏ వ్యక్తి పొందారు?

A) విజ్ఞానానంద
B) ప్రియాంక నూటక్కి
C) అర్జున్ ఎరగైసి
D) నీనా సేన్

View Answer
B

Q) ఇటీవల “Noor – 2″అనే మిలిటరీ శాటిలైట్ ని ఈ క్రింది ఏ దేశం విజయవంతంగా ప్రయోగించింది?

A) ఇరాన్
B) ఇరాక్
C) పాకిస్తాన్
D) ఇజ్రాయేల్

View Answer
A

Q) ఇటీవల FATF యొక్క అధ్యక్షుడిగా ఎవరు నియామకం అయ్యారు?

A) జయశంకర్ సుబ్రహ్మణ్యం
B) అరవింద్ సుబ్రహ్మణ్యం
C) టి.రాజకుమార్
D) కె .వి మోహన్

View Answer
C

Q) ఇటీవల నరేంద్రమోడీ ,ఈ క్రింది ఏ నగరంలో” చత్రపతి శివాజీ మహారాజ్” యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారు?

A) ముంబై
B) నాందేడ్
C) పూణే
D) నాగపూర్

View Answer
C

Q) ఇటీవల ఈ క్రింది ఏ నగరంలో” ఇండియా గ్లోబల్ ఫోరమ్”సమ్మిట్ జరిగింది?

A) బెంగళూరు
B) హైదరాబాద్
C) ముంబై
D) చెన్నై

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
12 ⁄ 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!