Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) “SLINEX”గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల 9వSLINEX ( శ్రీలంక, ఇండియా, నేవీ ఎక్సర్సైజ్) విన్యాసాలు ప్రారంభమయ్యాయి.
2. విశాఖపట్నంలో March 7- 10, 2022 వరకు ఈ నేవీ విన్యాసాలు జరగనున్నాయి.

A) 1
B) 2
C) 1, 2
D) ఏది కాదు

View Answer
C

Q) ఇటీవల మైక్రోసాఫ్ట్ ,దేశంలోనే అతిపెద్ద డాటా సెంటర్ (Data Center)ని ఈ క్రింది ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది?

A) బెంగళూర్
B) ముంబై
C) పూణే
D) హైదరాబాద్

View Answer
D

Q) “SAMARTH (సమర్థ)”ఈ స్కీమ్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని మహిళ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమం గా ఏర్పాటు చేశారు.
2. దీనినిMSME మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయగాMSNE మంత్రి నారాయణ రాణే దీనిని ప్రారంభించారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీకాదు

View Answer
C

Q) “యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ” గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని”United Nations Environment Program (UNEP)నిర్వహించింది.
2. కెన్యాలోని నైరోబీలో ఈ సమావేశం జరిగింది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీకాదు

View Answer
C

Q) ఇటీవల ఈ క్రింది ఏ ప్రభుత్వం”Health Clinic (హెల్త్ క్లినిక్)” పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది?

A) ఢిల్లీ
B) పంజాబ్
C) మహారాష్ట్ర
D) గుజరాత్

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
21 + 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!