Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) “పరమ్ గంగా “సూపర్ కంప్యూటర్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని ఇటీవల C- DAC డిజైన్ ,అభివృద్ధి చేసిIIT- చెన్నైలో దీనిని ఏర్పాటు చేశారు/ ప్రారంభించారు.
2. నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ (NSM) లో భాగంగా దీనిని అభివృద్ధి చేశారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏది కాదు

View Answer
B

Q) ఇటీవలIWDC – ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డు కి ఎంపికైన” రిజ్వానా హాసన్ “ఏ దేశానికి చెందిన వ్యక్తి?

A) బంగ్లాదేశ్
B) ఆఫ్ఘనిస్తాన్
C) టర్కీ
D) ఇరాన్

View Answer
A

Q) “కౌసల్య మంత్రిత్వ యోజన “అనే పథకాన్ని ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) హర్యానా
B) పంజాబ్
C) చత్తీస్ ఘాడ్
D) ఒడిస్సా

View Answer
C

Q) ఇటీవలICC ప్రకటించిన టెస్ట్ క్రికెట్ ఆల్ రౌండర్ల కేటగిరీలో మొదటి ర్యాంకు ని ఎవరు పొందారు?

A) జేసన్ హోల్డర్
B) బెన్ స్టోక్స్
C) మర్ క్రమ్
D) రవీంద్ర జడేజా

View Answer
D

Q) లుపిన్ ఫార్మా (Lupin Pharma)కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు?

A) మేరీ కోమ్
B) పీ.వీ .సింధు
C) నీరజ్ చోప్రా
D) విజయ్ కుమార్

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
46 ⁄ 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!