Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) “మాతృ శక్తి ఉదయ్ మిత స్కీమ్”ని ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) ఒడిషా
B) గుజరాత్
C) హర్యానా
D) ఉత్తర ప్రదేశ్

View Answer
C

Q) ఇటీవల బెల్ గ్రేడ్ లో జరిగిన పోల్ వాల్ట్ లో 6.19m ని అందుకొని ప్రపంచ రికార్డు సృష్టించిన “MondoDuplantis(మొండో డ్యు ప్లాంటిస్) ఏ దేశానికి చెందిన వ్యక్తి?

A) స్వీడన్
B) కెనడా
C) ఐర్లాండ్
D) డెన్మార్క్

View Answer
A

Q) కైరో లో జరిగిన ISSF షూటింగ్ వరల్డ్ కప్ లో పతకాల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది?

A) ఫ్రాన్స్
B) నార్వే
C) చైనా
D) ఇండియా

View Answer
D

Q) “BBIN మోటార్ వెహికల్ అగ్రిమెంట్”అమలు కోసం ఈ క్రింది ఏ దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది?

A) భూటాన్- నేపాల్
B) బంగ్లాదేశ్- నేపాల్
C) బంగ్లాదేశ్- మయాన్మార్
D) బంగ్లాదేశ్-మయన్మార్ -థాయిలాండ్

View Answer
B

Q) ఇటీవల మహిళల కి చెందిన (women owned) మొట్టమొదటి ఇండస్ట్రియల్ పార్క్ ని ఎక్కడ ఏర్పాటు చేశారు?

A) అహ్మదాబాద్
B) చెన్నై
C) హైదరాబాద్
D) రాయ్ పూర్

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
25 × 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!