Q) “Liberal Democracy Index – 2022″గూర్చి క్రింది వానిలో సరైనది ఏది ?
A) దీనిని”Democracy Report-2022″పేరిట “వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్”విడుదల చేసింది
B) ఇందులో ఇండియా ర్యాంక్ 93
C) మొదటి5స్థానాల్లో నిలిచిన దేశాలు-స్వీడన్, డెన్మార్క్, నార్వే,కోస్టారికా, న్యూజిలాండ్
D) None
Q) “గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిజిటల్ షాపింగ్ ఇన్ 2021” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని”London &Partners”అనే సంస్థ విడుదల చేసింది.
2. ఇందులో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన దేశాలు- యుఎస్ ఏ, ఇండియా, చైనా, యుకె.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) “Women @Work” అనే ప్రోగ్రాo ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) కర్ణాటక
B) ఆంధ్ర ప్రదేశ్
C) మధ్య ప్రదేశ్
D) ఉత్తర ప్రదేశ్
Q) “స్కోచ్ – State of Governance – 2021” ర్యాంకింగ్ లలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది ?
A) తెలంగాణ
B) కర్ణాటక
C) గుజరాత్
D) ఆంధ్ర ప్రదేశ్
Q) ఇటీవల “UDISE + Report” ని ఇచ్చారు. కాగా ఇది ఈ క్రింది ఏ డిపార్ట్ మెంట్ కి సంబంధించినది ?
A) పాఠశాల విద్య
B) కార్మిక, ఉపాధి
C) ఆరోగ్య
D) స్త్రీ, శిశు సంక్షేమo