Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) “WHO Global Centre For Traditional Medicine” ఏర్పాటు కోసం భారత ప్రభుత్వం అనుమతి తెలిపింది.కాగా ఇటీవల దీనిని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?

A) న్యూ ఢిల్లీ
B) జామ్ నగర్
C) కోల్ కత్తా
D) గాంధీనగర్

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా ,మణిపూర్ లలో బీజేపీ విజయం సాధించింది.
2. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆఫ్ (AAP -ఆమ్ ఆద్మీ పార్టీ)విజయం సాధించింది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “Role of Labour in India's Development” పుస్తకం ని ఇటీవల విడుదల చేశారు. కాగా ఇది ఈ క్రింది ఏ సంస్థకు సంబంధించిన పుస్తకం ?

A) అంబేద్కర్ లేబర్ ఇన్స్టిట్యూట్
B) గాంధీజీ నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్
C) వి.వి.గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్
D) ఇందిరా గాంధీ నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్

View Answer
C

Q) “ESA Vigil” అనేది ఏ రకమైన మిషన్ ?

A) Moon Weather Mission
B) Solar Weather Mission
C) Mars Mission
D) Jupiter Mission

View Answer
B

Q) ఇటీవల వరల్డ్ బ్యాంకు ఈ క్రింది ఏ రాష్ట్రంలోని పేద ప్రజల సామాజిక భద్రత కోసం 125 మిలియన్ డాలర్ల రుణాన్ని ఇవ్వనుంది ?

A) పశ్చిమ బెంగాల్
B) ఒడిషా
C) రాజస్థాన్
D) జార్ఖండ్

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
30 − 27 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!