Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది ఏ రాష్ట్రం/UT మొదటిసారిగా “డిజిటల్ స్కూల్ హెల్త్ ఫ్లాట్ ఫాం” ని ఇటీవల ప్రారంభించింది ?

A) పుదుచ్చేరి
B) ఢిల్లీ
C) మహారాష్ట్ర
D) ఆంధ్ర ప్రదేశ్

View Answer
A

Q) “Soli Sorbjee: Life and Times” పుస్తకం రచయిత ఎవరు ?

A) CD దేశ్ ముఖ్
B) సోలీ సోరాబ్జీ
C) నీరన్ డే
D) అభినవ్ చంద్రచూడ్

View Answer
D

Q) “ముఖ్యమంత్రి ఛా శ్రామీ కళ్యాణ్ ప్రకల్ప” అనే కార్యక్రమాన్ని ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) మహారాష్ట్ర
B) త్రిపుర
C) కర్ణాటక
D) అస్సాం

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. World Kidney Day – 2 వ గురువారం (మార్చ్).
2. International Day of Women Judges – March,10.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. NaBFID -సంస్థ దేశంలో ఉన్న అన్ని “ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లను రెగ్యులేట్ చేయనుంది.
2. NaBFID ని 2021లో దీర్ఘకాలం మౌలిక సదుపాయాల కోసం రుణాలు ఇచ్చేందుకు ఒక DFI -“Development Financial Institute” గా ఏర్పాటు చేశారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
26 + 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!