Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) “The Blue Book : The Writer's Journal” పుస్తక రచయిత ఎవరు ?

A) ప్రియాంక శర్మ
B) అమితవ కుమార్
C) సుధా మూర్తి
D) అరవింద్ అడిగ

View Answer
B

Q) “The ACI World's ASQ Awards 2021” ల్లో ఇటీవల ఎన్ని భారత ఎయిర్ పోర్టులు స్థానాన్ని పొందాయి ?

A) 5
B) 8
C) 6
D) 9

View Answer
C

Q) ఈ క్రింది ఏ నగరంలో “మొదటి డ్రోన్ స్కూల్ ” ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?

A) గ్వాలియర్
B) ఇండోర్
C) అహ్మదాబాద్
D) గాంధీ నగర్

View Answer
A

Q) ఈ క్రింది ఏ రోజున “CISF రైజింగ్ డే ” ని జరుపుతారు ?

A) March,11
B) March,12
C) March, 10
D) March, 9

View Answer
C

Q) ఇండియాలో అతిపెద్ద రీసైక్లింగ్ బుద్ధ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?

A) అమరావతి
B) లుంబినీ
C) సారనాథ్
D) భోద్ గయా

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
30 + 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!