Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) “IAFA – ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ” యొక్క కొత్త కమాండెంట్ గా ఇటీవల ఎవరిని నియమించారు ?

A) B. చంద్ర శేఖర్
B) హరి కుమార్
C) DK జోషి
D) K. నటరాజన్

View Answer
A

Q) ఈ క్రింది ఏ వ్యక్తిని ఇటీవల “ఛార్ ధామ్ ప్రాజెక్టు” యొక్క హైపవర్ కమిటీ చైర్ పర్సన్ గా నియమించారు ?

A) రవి చోప్రా
B) AK సిక్రి
C) DY చంద్రచూడ్
D) హిమాకోహ్లీ

View Answer
B

Q) ఇండియాలో మొట్ట మొదటి అంతర్జాతీయ ఫర్నిచర్ పార్క్ ని ఎక్కడ నెలకొల్పనున్నారు ?

A) కోయo బత్తూర్
B) తిరుచిరాపల్లి
C) తుత్తూకూడి
D) మధురై

View Answer
C

Q) “కాటలిన్ నోవాక్ ” ఈ క్రింది ఏ దేశ మొదటి అధ్యక్షురాలిగా ఇటీవల నియామకం అయ్యారు ?

A) హంగేరి
B) సెర్బియా
C) డెన్మార్క్
D) నార్వే

View Answer
A
Q) 3rd “NYPF”గూర్చి క్రిందివానిలో సరైనది ఏది?
1. దీనిని మార్చి10-11లో యువజనమంత్రిత్వశాఖ లోక్సభ సెక్రటేరియట్ కల్సి పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఏర్పాటుచేశాయి
2. 18-25 సం.ల మధ్యవయస్సుగల యువతలో రాజకీయాలపై ప్రజాసేవపై ఆసక్తిని అవగాహనని పెంచేందుకుదీన్ని ఏర్పాటుచేశారు

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
6 × 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!