Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) “ON Board : My Years in BCCI” పుస్తక రచయిత ఎవరు ?

A) రత్నాకర్ శెట్టి
B) శరద్ పవార్
C) సౌరవ్ గంగూలీ
D) N. శ్రీనివాసన్

View Answer
A

Q) IRDAI – “Insurance Regulatory and Development Authority of India” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని ఇన్సూరెన్స్ రంగంలో శిఖరాగ్ర సంస్థగా 1999లో ఏర్పాటు చేశారు.
2. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.
3. ప్రస్తుతం దీని చైర్మన్ – దేబాశిష్ పాండా.

A) 1, 2
B) 2, 3
C) 1, 3
D) అన్నీ సరైనవే

View Answer
C

Q) NFRA – “National Financial Reporting Authority” యొక్క చైర్ పర్సన్ గా ఇటీవల ఎవరిని నియమించారు ?

A) అజయ్ భూషణ్ పాండే
B) సంజీవ్ చతుర్వేది
C) అరవింద్ సక్సేనా
D) రాజీవ్ బన్సల్

View Answer
A

Q) ఇటీవల BIS సర్టిఫికేషన్ ని పొందిన ప్రపంచంలోని మొట్టమొదటి LAB – “Linear Alkyl Benzene” మ్యానుఫ్యాక్షరింగ్ కంపెనీ పేరేంటి ?

A) Reliance
B) TPL
C) ONGC
D) IOCL

View Answer
B

Q) “యువికా -2022″గురించి క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని ఇస్రో-యువవిజ్ఞాని కార్యక్రమ్ పేరుతో ప్రారంభించింది
2. ఈ ప్రోగ్రాంలో భాగంగా150మంది విద్యార్థులకి స్పేస్ సైన్స్&టెక్నాలజీ స్పేస్ అప్లికేషన్ల మీదఅవగాహన కల్పించి వారికి కొన్ని రోజులు శిక్షణ కల్పిస్తారు

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
3 × 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!