Q) ఇటీవల నాణ్యత ప్రమాణాలను పెంచేందుకు సంస్థBIS సంస్థ ఈ క్రింది ఏ సంస్థలో”BIS Standardizetion Chair Professor” ఏర్పాటుకోసం MOU కుదుర్చుకుంది?
A) IIT – రూర్కీ
B) IIT – మద్రాస్
C) IIT – కాన్పూర్
D) IIT – మండి
Q) ఈ క్రింది ఏ రాష్ట్రం ఇటీవల” సుష్మాస్వరాజ్ అవార్డు”ని ఇవ్వనున్నట్లు ప్రకటించింది?
A) పంజాబ్
B) మధ్యప్రదేశ్
C) రాజస్థాన్
D) హర్యానా
Q) ఉక్రెయిన్ కి అత్యవసర సహాయం అందించేందుకుIMF ఇటీవల ఎంత మొత్తం ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది?(డాలర్లలో)
A) 2.5 బిలియన్
B) 1.4 బిలియన్
C) 2.2 బిలియన్
D) 3.0 బిలియన్
Q) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి” విర్చువల్ స్మార్ట్ గ్రేడ్ నాలెడ్జ్ సెంటర్” ని ఎక్కడ ప్రారంభించారు?
A) గురుగ్రామ్ హర్యానా
B) జైసల్మేర్( రాజస్థాన్)
C) కలబురిగి (కర్ణాటక)
D) మనేసర్ ( హర్యానా)
Q) ఇండియాలో లో ఇటీవల మొట్టమొదటిGCT- గతిశక్తి కార్గో టెర్మినల్ ఈ క్రింది ఏ డివిజన్లో ఇండియన్ రైల్వే ప్రారంభించింది?
A) కోల్ కతా
B) గుంతకల్
C) నాందేడ్
D) అసన్ సోల్