Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) స్వయం సహాయక బృందాలను (SHG) లని బ్యాంకుల కి లింక్ చేసినందుకు ఈ క్రింది ఏ రాష్ట్ర బ్యాంకుకి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ జాతీయ అవార్డుని ప్రదానం చేసింది?

A) జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్
B) పుదుచ్చేరి బ్యాంక్
C) తెలంగాణ గ్రామీణ బ్యాంక్
D) APGVB

View Answer
A

Q) ఇటీవల CRISIL సంస్థFY 23లో భారతGDP వృద్ధి రేటు ఎంత ఉంటుందని తెలిపింది?

A) 8.2 శాతం
B) 9.0 శాతం
C) 7.8 శాతం
D) 9.2%

View Answer
C

Q) “Wrist Assured”ఈ క్రింది ఏ వ్యక్తి జీవిత చరిత్ర (or) ఆటో బయోగ్రఫీ?

A) కపిల్ దేవ్
B) గుండప్ప విశ్వనాథ్
C) బిషన్ సింగ్ బేడి
D) సయ్యద్ కిర్మాణి

View Answer
B

Q) “IMO – International Maritime Organizetion”యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

A) జెనీవా
B) బెల్ గ్రేడ్
C) న్యూయార్క్
D) లండన్

View Answer
D

Q) అమెరికన్ గ్యాస్ట్రోఎంటరాలజీ అసోసియేషన్ ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి విశిష్ట విద్యావేత్త అవార్డుని ప్రదానం చేయనుంది?

A) డి. నాగేశ్వర్ రెడ్డి
B) కృష్ణ ఎల్లా
C) రణదిప్ గులేరియా
D) వి. జి. సోమాని

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
22 − 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!