Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) ఇటీవల మొదటిసారిగా GI ట్యాగ్ కలిగిన “కాశ్మీరీ కార్పేట్ల”ను ఈ క్రింది ఏ దేశానికి ఎగుమతి చేయనున్నారు ?

A) ఫ్రాన్స్
B) జర్మనీ
C) సౌదీ అరేబియా
D) యుకె

View Answer
B

Q) ప్రస్తుతం మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం/ పరంగా ఇండియా ఎన్నో స్థానంలో ఉంది ?

A) 5
B) 4
C) 7
D) 6

View Answer
A

Q) “ఆయిల్ ఇండియా లిమిటెడ్ ” చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) సుశీల్ కుమార్ చంద్ర
B) KC మోడీ
C) రంజిత్ రథ్
D) సంజీవ్ సన్యాల్

View Answer
C

Q) నాబార్డు (NABARD) ఈ క్రింది ఏ రాష్ట్రంలో చేపల ఉత్పత్తి కోసం ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది ?

A) అస్సాం
B) తమిళనాడు
C) ఆంధ్ర ప్రదేశ్
D) ఒడిషా

View Answer
D

Q) “మిషన్ ఇంద్రధనుష్ ” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని 2016 లో ప్రారంభించారు.
2. ఇటీవల విడుదల చేసిన “NFHS- 5” ప్రకారం 90.5 % ఇమ్యునైజేషన్ కవర్ తో ఒడిషా మొదటి స్థానంలో ఉంది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
25 − 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!