Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) ఇటీవల “గ్రామీణ హబ్బా ” అనే గ్రామీణ హస్త కళాకారుల ఉత్పత్తుల అమ్మకం ఫ్లాట్ ఫాం ని బెంగళూరు లో ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?

A) KVIC
B) NIRD
C) NABARD
D) NITI Ayog

View Answer
C

Q) ఎలక్ట్రానిక్ వెహికల్ కొనుగోలు, రిజిస్ట్రేషన్ కోసం ఇటీవల “My EV”అనే ప్లాట్ ఫాం ని ఈ క్రింది ఏ ప్రభుత్వం ప్రారంభించింది ?

A) ఢిల్లీ
B) గుజరాత్
C) మధ్య ప్రదేశ్
D) కర్ణాటక

View Answer
A

Q) “Pastoral Breeds of India” అనే పుస్తకం ని ఎవరు విడుదల చేశారు ?

A) రమేష్ బాబు
B) పురుషోత్తం రుపాలా
C) నరేంద్ర సింగ్ తోమార్
D) రాధాకృష్ణ దామనీ

View Answer
B

Q) “Indian Institute of Tourism and Travel Managment – IITTM” ఎక్కడ ఉంది ?

A) న్యూ ఢిల్లీ
B) ఇండోర్
C) గ్వాలియర్
D) వడోదర

View Answer
C

Q) ఇండియాలో మొట్టమొదటి “World Peace Centre” ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?

A) గురుగ్రాం
B) పూణే
C) హైదరాబాద్
D) గాంధీ నగర్

View Answer
A

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
6 + 14 =