Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) ఇటీవల ఈ క్రింది ఏ నగరం 2050 లోపు జీరో కర్బన ఉద్గారాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని, తద్వారా ఈ విధంగా ప్రకటించిన దక్షిణాసియా మొదటి నగరం గా నిలిచింది ?

A) కౌలాలంపూర్
B) సింగపూర్
C) ఢాకా
D) ముంబయి

View Answer
D

Q) “ICDS – ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీం” గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని 1974,Oct, 2న ప్రారంభించారు.
2. 0-6 వయస్సు గల చిన్న పిల్లలకి పౌష్టికాహారాన్ని అందించేందుకు వారికి వివిధ రకాల ఆరోగ్య సేవలు అందించేందుకు దీనిని ఏర్పాటు చేశారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
B

Q) వరల్డ్/ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని ప్రతి సంవత్సరం మార్చి 15న జరుపుతారు.
2. 2022 థీమ్:- “Fair Digital Finance”.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) 75వ BAFTA /బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డ్స్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?

A) Best Actor -Will Smith(King Richard Movie)
B) Best Actress -Joanna Scanlan(After Love)
C) Best Film -The Power of the Dog
D) Best Director -Jane Champion(The Power of the Dog)

View Answer
A, B, C, D

Q) ఇటీవల జరిగిన “జర్మన్ ఓపెన్ బ్యాడ్మింటన్ 2022″లో సిల్వర్ మెడల్ గెలిచిన భారతీయ క్రీడాకారుడు ఎవరు ?

A) HS ప్రణయ్
B) పారుపల్లి కశ్యప్
C) కిదాంబి శ్రీకాంత్
D) లక్ష్య సేన్

View Answer
D

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
26 − 22 =