Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) “ఇండియా – సింగపూర్ టెక్నాలజీ సమ్మిట్ – 2022” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇది ఇటీవల ఫిబ్రవరి 22 – 24, 2022 వరకు న్యూ ఢిల్లీలో జరిగింది.
2. దీనిని DST, CII లు కలిసి ఏర్పాటు చేశాయి.

A) 1
B) 1, 2
C) 2
D) ఏదీ కాదు

View Answer
B

Q) “ఇండస్ట్రీ కనెక్ట్ – 2022” అనే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు ?

A) మన్సుఖ్ మాండవీయ
B) ధర్మేంద్ర ప్రధాన్
C) పీయూష్ గోయల్
D) అశ్విని కుమార్

View Answer
A

Q) NAAC – “National Assessment and Accredition Council” చైర్మన్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) రాజీవ్ కుమార్
B) భూషణ్ పట్వర్థన్
C) సందీప్ శర్మ
D) దీపక్ దార్

View Answer
B

Q) “ప్రాజెక్టు బ్యాంకు సఖి” అనే కార్యక్రమాన్ని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏ రాష్ట్రంలో ప్రారంభించింది ?

A) మహారాష్ట్ర
B) గోవా
C) గుజరాత్
D) ఒడిషా

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. 31వ సౌత్ ఈస్ట్ ఏషియన్ గేమ్స్, వియత్నాం లోని హనోయ్ లో మార్చి 12 – 23, 2022 వరకు జరగనున్నాయి.
2. ఈస్ట్ ఏషియా గేమ్స్ 2022 థీమ్:- “For a Stronger South East Asia”.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
12 × 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!