Q) “ఏషియన్ గేమ్స్ – 2022” ఎక్కడ జరగనున్నాయి ?
A) Koulalampoor
B) Hangzhou
C) Guangzhou
D) Siyol
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ పురుషులు( ఫిబ్రవరి)- రిషబ్ పంత్.
2. ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఉమెన్స్( ఫిబ్రవరి) – అమెలియా కెర్ర్ (న్యూజిలాండ్).
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) “MMR – Maternity Mortality Rate”ప్రసూతి మరణాల రేటు అనగా …………..?
A) ప్రతి వెయ్యి మంది సజీవ జననాలకి చనిపోయే తల్లుల సంఖ్య
B) ప్రతి వెయ్యి మంది చిన్న పిల్లల సజీవ జననాలకి చనిపోయే తల్లుల సంఖ్య
C) ప్రతి పది లక్షల మంది చిన్న పిల్లల సజీవ జననాలకి చనిపోయే తల్లుల సంఖ్య
D) ప్రతి లక్ష సజీవ జననాలకి చనిపోయే తల్లుల సంఖ్య
Q) ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. NHP – నేషనల్ హెల్త్ పాలసీ ప్రకారం 2020 లోపు ప్రసూతి మరణాల రేటు కి వెయ్యి కి తగ్గించాలి.
2. SDG గోల్స్ ప్రకారం 2030 లోపు ప్రసూతి మరణాల రేటును 70కి తగ్గించాలన్నది భారత ప్రభుత్వ లక్ష్యం.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) “ఖేల్ మహాకుంభ్ “అనే క్రీడల పోటీలని PM నరేంద్ర మోడీ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?
A) గాంధీ నగర్
B) రాజ్ కోట్
C) అహ్మదాబాద్
D) వడోదర