Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) ఇండియాలో మొట్టమొదటి మెడికల్ సిటీని “ఇంద్రాయణి మెడిసిటీ” పేరుతో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?

A) పూణే
B) హైదరాబాద్
C) జహీరాబాద్
D) నాగపూర్

View Answer
A

Q) ఇటీవల “ఫార్చున్ ఇండియా The Next 500” ర్యాంకింగ్ లో 124వ స్థానంలో నిలిచిన మిడ్ సైజ్/ మధ్యతరహా కంపెనీ ఏది ?

A) NTPC
B) BSNL
C) RailTel
D) ONGC

View Answer
C

Q) ఈ క్రింది ఏ ఆర్టికల్ ద్వారా మతస్వాతంత్రపు హక్కు ఇవ్వబడింది ?

A) 21
B) 25
C) 19
D) 20

View Answer
B

Q) ఇటీవల మాజీ CDS బిపిన్ రావత్ పేరిట ఈ క్రింది ఏ సంస్థలో “Chair of Excellence” ఏర్పాటు చేయనున్నారు ?

A) Indian Institute of Defence Services- New Delhi
B) Military Engineering College – Secunderabad
C) United services Institution of India(USI) – New Delhi
D) IIT – New Delhi

View Answer
C

Q) ఇండియాలో మొట్టమొదటి “ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ & రోబోటిక్స్ టెక్నాలజీ పార్క్ ” ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారు ?

A) బెంగళూరు
B) పూణే
C) హైదరాబాద్
D) నోయిడా

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
26 ⁄ 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!