Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) ఇటీవల ఫిన్ టెక్ స్టార్టప్ లకి ఊతం అందించేందుకు RBIH – (RBI ఇన్నోవేషన్ హబ్) సంస్థ ఈ క్రింది ఏ సంస్థతో చేతులు కలిపింది ?

A) ఐఐటీ – మద్రాస్
B) ఐఐటీ – బాంబే
C) ఐఐటీ – ఢిల్లీ
D) ఐఐటీ – కాన్పూర్

View Answer
A

Q) “FIDE చెస్ ఒలంపియాడ్ – 2022” ఎక్కడ జరుగనుంది ?

A) హైదరాబాద్
B) చెన్నై
C) బెంగళూరు
D) కోల్ కత్తా

View Answer
B

Q) ఇటీవల మరణించిన ప్రముఖ మాజీ గవర్నర్ “కుముబ్ బెన్ జోషి” ఈ క్రింద ఏ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేశారు ?

A) ఆంధ్రరాష్ట్రం
B) ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్
C) పశ్చిమ బెంగాల్
D) ఒడిషా

View Answer
B

Q) “Monsoon (మాన్ సూన్)” పుస్తక రచయిత ఎవరు ?

A) చంద్రశేఖర కంబాల
B) రమేష్ శర్మ
C) రాజీవ్ చతుర్వేది
D) అభయ్. K

View Answer
D

Q) “అస్కార్ – 2022” అవార్డులకి ఇండియా నుండి ఇటీవల ఎంపికైన డాక్యుమెంటరీ పేరు ఏంటి ?

A) The Kashmiri Files
B) Jai Bhim
C) Writing With Fire
D) The White Tiger

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
8 + 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!