Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రిగా “భగవంత్ మాన్” ప్రమాణ స్వీకారం చేశారు.
2. ఆర్టికల్ 164 ప్రకారం గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రిని నియమిస్తారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా “వికాస్ రాజ్” నియామకం అయ్యారు.
2. రాష్ట్ర ఎన్నికల సంఘం గూర్చి 243(I)- ఆర్టికల్ తెలుపుతుంది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
A

Q) ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి లో భారత శాశ్వత ప్రతినిధి ఎవరు ?

A) అక్బరుద్దీన్
B) హర్ష వర్ధన్ శ్రింగ్లా
C) విజయ్ గోఖలే
D) TS తిరుమూర్తి

View Answer
D

Q) “హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ – 2022” ప్రకారం 2021లో అత్యధిక సంపద సృష్టించిన వ్యక్తుల్లో మొదటి స్థానంలో నిలిచింది వ్యక్తి ఎవరు ?

A) ఎలాన్ మాస్క్
B) జెఫ్ బెజోస్
C) గౌతమ్ అదానీ
D) వారెన్ బఫెట్

View Answer
C

Q) “Rahul Bajaj : An Extraordinary Life” పుస్తక రచయిత ఎవరు ?

A) తరుణ్ బజాబ్
B) గీతా పిరమల్
C) రాహుల్ బజాజ్
D) కిరణ్ బజాజ్

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
9 + 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!