Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) “My 11 Circle” ఫాంటసీ గేమింగ్ ప్లాట్ ఫాం కి ఇటీవల ఎవరు బ్రాండ్ అంబాసిడర్ గా నియామకం అయ్యారు ?

A) రుతురాజ్ గైక్వాడ్
B) శుభమన్ గిల్
C) రిషబ్ పంత్
D) రుతురాజ్ గైక్వాడ్ & శుభమన్ గిల్

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల ఇండియాలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రానిక్ వెహికల్ (FCEV) ని నితిన్ గడ్కరీ గారు ప్రారంభించారు.
2. ఈ FCEV ని టయోటా కంపెనీ “Toyota Mirai” పేరుతో రూపొందించింది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) డిలాయిట్ సంస్థ రూపొందించిన”Global Powers of Retailing-2022″గుర్చి క్రింది వానిలో సరైన ఏది?
1. ఈ రిపోర్ట్ లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన రిటేల్ కంపెనీలు వాల్-మార్ట్ అమెజాన్ కాస్ట్ కో
2. ఇందులో ఇండియాకి చెందిన రిలయన్స్ రిటేల్ లిమిటెడ్ సంస్థ56వ స్థానoలో నిలిచింది

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) “ICAO – International Civil Aviation Organisation” యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

A) జెనీవా
B) న్యూయార్క్
C) లండన్
D) మాంట్రియల్

View Answer
D

Q) “స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -SBI” ఈ క్రింది ఏ నగరంలో “IIAC – ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ అక్సెల రేషన్ సెంటర్ ” ని ఏర్పాటు చేయనుంది ?

A) హైదరాబాద్
B) ముంబయి
C) చెన్నై
D) బెంగళూరు

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
36 ⁄ 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!