Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) ఇస్రో ఈ క్రింది ఏ లాoచింగ్ వెహికల్ ని ఇటీవల విజయవంతంగా పరీక్షించింది ?

A) SSLV
B) PSLV – MK – IV
C) MSLV
D) GSLV – MK – V

View Answer
A

Q) “IFR Asia Awards – 2021” లో ఈ క్రింది ఏ బ్యాంక్ “ఏషియన్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్” అవార్డుని గెలుపొందింది ?

A) HDFC Bank
B) ICICI Bank
C) HSBC
D) AXIS Bank

View Answer
D

Q) 31వ “GD బిర్లా అవార్డు ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్” ని ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి ఇచ్చారు ?

A) నారాయణ్ ప్రధాన్
B) G. సతీష్ రెడ్డి
C) దెబాశీష్ పాండా
D) రాజీవ్ బన్సల్

View Answer
A

Q) ఈ క్రింది ఏ వ్యక్తి ఇటీవల “మిస్ వరల్డ్ – 2021” కిరీటాన్ని గెలుపొందింది ?

A) హర్నాజ్ సంధు
B) మానస వారణాశి
C) కరోలినా బియలావ్ స్కా
D) టోనీ యన్ సింగ్

View Answer
C

Q) ఈ క్రింది ఏ దేశంలో “మహాత్మాగాంధీ గ్రీన్ ట్రయంగిల్” ని ఇటీవల ఏర్పాటు చేశారు ?

A) దక్షిణాఫ్రికా
B) మడ గాస్కర్
C) బంగ్లాదేశ్
D) ఇంగ్లాండ్

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
44 ⁄ 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!