Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) IFC సంస్థ చేసిన సర్వే ప్రకారం మహిళల పేర్లతో/ మహిళలే కంపెనీ అధిపతులుగా కంపెనీల పరంగా దక్షిణ ఆసియా లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది ?

A) బంగ్లాదేశ్
B) మయన్మార్
C) ఇండియా
D) థాయిలాండ్

View Answer
A

Q) “One Nation – One Product” అమలులో భాగంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే లోని ఈ క్రింది ఏ రైల్వే స్టేషన్ ఇటీవల మొదటి రైల్వే స్టేషన్ గా నిలిచింది ?

A) అరకు
B) వాల్తేరు
C) విశాఖ పట్నం
D) శ్రీకాకుళం

View Answer
C

Q) ఇండియాలో మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించే డ్రేడ్జర్ కోసం ఈ క్రింది ఏ సంస్థలు ఇటీవల అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి ?

A) మజ్ గావ్ డాక్ లిమిటెడ్ L & T
B) L & T, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్
C) కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్,DCI
D) మజ్ గావ్ డాక్ లిమిటెడ్, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్

View Answer
C

Q) “ది షాoక్ (Dishaank)”అనే యాప్ ని ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) కర్ణాటక
B) మహారాష్ట్ర
C) అస్సాం
D) ఒడిషా

View Answer
A

Q) “హూరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్- 2022” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఈ లిస్టులో మొదటి స్థానంలో ఎలాన్ మస్క్ (205 బిలియన్ డాలర్లు) నిలిచారు
2. రెండు, మూడు స్థానాల్లో జెఫ్ బెజోస్ (188 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ అర్నాల్ట్ (153 బిలియన్ డాలర్లు) నిలిచారు

A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
11 − 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!