Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) ఇటీవల చైనాకి చెందిన జియాలజిస్ట్ ని “యిలాన్ క్రేటర్”ని ఎక్కడ గుర్తించారు ?

A) Earth
B) Moon
C) Mars
D) Jupiter

View Answer
A

Q) “గ్లోబల్ మొబైల్ ఎకానమీ” రిపోర్ట్ గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని “మొబైల్ వరల్డ్ కాంగ్రెస్, బార్సిలోనా (స్పెయిన్ )”లో విడుదల చేశారు.
2. 2022 కల్లా 5G మొబైల్ కనెక్షన్ 1 బిలియన్ కి చేరనున్నాయని ఇది తెలిపింది.

A) 1
B) ఏదీ కాదు
C) 2
D) 1, 2

View Answer
D

Q) “GOES – T” అనే శాటిలైట్ ని ఈ క్రింది ఏ సంస్థ ఇటీవల ప్రయోగించింది ?

A) NASA
B) ISRO
C) NOAA
D) ESA

View Answer
C

Q) ఎంతమంది టీచర్లకి ఇటీవల “National ICT” అవార్డ్స్ ఇచ్చారు ?

A) 49
B) 52
C) 25
D) 35

View Answer
A

Q) “ULIP” ని విస్తరించింది ?

A) Unified Line Interface Payment
B) Un employed Labour Force Indian Population
C) Unified Logistics Interface Platform
D) Unified level Integrated Payment

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
30 − 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!