Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) “DOM – Deep Ocean Mission” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ప్రారంభించింది.
2. సముద్రం లోపల ఆరు వేల మీటర్ల లోతుకు వెళ్ళి అక్కడ పరిశోధనలు చేయడం ఈ మిషన్ ఉద్దేశం.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇటీవల వార్తల్లో నిలిచిన “S – 400 మిస్సైల్ సిస్టం” ఏ రకమైనది ?

A) Air – to – Air
B) Air – to – Surface
C) Surface – to – Air
D) Surface – to – Surface

View Answer
C

Q) “World Hapiness Report – 2022″గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని UNDP విడుదల చేస్తుంది.
2. ఇందులో మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన దేశాలు వరుసగా ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్ ల్యాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్.
3. ఈరిపోర్ట్ లో భారత్ యొక్క ర్యాంక్-136.

A) 1, 2
B) 2, 3
C) 1, 3
D) అన్నీ సరైనవే

View Answer
B

Q) RAMP ప్రోగ్రాం గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని ఇటీవల 6 వేల కోట్లతో మరొక ఐదేళ్లు దీనిని కొనసాగించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది.
2. MSME సెక్టార్ లో ఉన్న ఇండస్ట్రీల యొక్క అభివృద్ధి కోసం వాటి ఉత్పత్తి పెంచడం కోసం దీనిని ప్రవేశపెట్టారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “World Sparrow Day” గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని ప్రతి సంవత్సరం 2010నుండి మార్చి, 20న జరుపుతున్నారు.
2. మహమ్మద్ దిలావత్ ఈ డే ని ప్రారంభించారు.
3. 2020థీమ్:- “Love Sparrows”.

A) 1, 2
B) 2, 3
C) 1, 3
D) అన్నీ సరైనవే

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
8 + 29 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!