Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) ఇటీవల మరణించిన ప్రముఖ ఆస్ట్రో ఫిజిక్స్ శాస్త్రవేత్త యూగిన్ న్యూమన్ పార్కర్ ఏ దేశానికి చెందిన వ్యక్తి ?

A) యుఎస్ ఏ
B) ఇంగ్లాండ్
C) జర్మనీ
D) ఫ్రాన్స్

View Answer
A

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల బెంగళూరులోని ADE ల్యాబోరేటరీలో “Flight Control System Integration Facility ” ని రాజ్ నాథ్ సింగ్ గారు ప్రారంభించారు.
2. ఈ FCS కి ఐఐటీ – మద్రాస్, ఐఐటీ- రూర్కి డిజైన్ సాంకేతిక సహాయాన్ని అందించాయి.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇటీవల ఈ క్రింది ఏ రైలు కారిడార్ లోని రాపిడ్ రైల్ కోచ్ లో మొట్టమొదటి సారిగా ప్రారంభించారు ?

A) ఢిల్లీ – అహ్మదాబాద్
B) లక్నో – ఢిల్లీ
C) ముంబయి – చెన్నై
D) ఢిల్లీ – మీరట్

View Answer
D

Q) “International Day of Happiness” ని ఈక్రింది ఏ రోజున జరుపుతారు ?

A) మార్చి,20
B) మార్చి,19
C) మార్చి,17
D) మార్చి,18

View Answer
A

Q) “International Adolescent Health Week” ని ఈ క్రింది ఏ రోజుల్లో జరుపనున్నారు ?

A) మార్చి,20 – 25
B) మార్చి, 20 – 26
C) మార్చి , 22 – 27
D) మార్చి, 21 – 27

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
6 × 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!