Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) అమెరికా అధ్యక్షుడు యొక్క covid-19 రెస్పాన్స్ కోఆర్డినేటర్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) నాన్సీ ఫెలోసీ
B) సత్య నాదెళ్ల
C) ఆశిష్ ఝ
D) మేఘనా మోర్కెల్

View Answer
C

Q) ఇటీవల ఈ క్రింది ఏ పత్రిక యొక్క శత దినోత్సవాలని నరేంద్ర మోడి ప్రారంభించారు ?

A) మళయాళ మనోరమ
B) కుడి ఇరుసు
C) మక్కళ్ సెల్వం
D) మాతృ భూమి

View Answer
D

Q) LPG గ్యాస్ వినియోగదారుల కోసం వాయిస్ ఆధారిత పేమెంట్ ఫెసిలిటీని ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?

A) IOCL
B) BPCL
C) HPCL
D) ONGC

View Answer
B

Q) “Deeds of Gallantry : Fifty Years of the 1971 Victory ” పుస్తక రచయిత ఎవరు ?

A) అరవింద్ చంద్ర చూడ్
B) విజయ్ గోఖలే
C) రణదీప్ సూర్జేవాలా
D) అమ్లేష్ కుమార్ మిశ్రా

View Answer
D

Q) 2వ “India – Indonesia Security Dialogue – IISD” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఈ సమావేశం జకర్తా ఇండోనేషియాలో జరిగింది.
2. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అయిన అజిత్ దోవల్ సహా అధ్యక్షత వహించారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
18 − 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!