Q) డ్రోన్ సహాయంతో ఖనిజ నిక్షేపాల వెలికితీత కోసం NMDC సంస్థ ఈ క్రింది ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?
A) ఐఐటీ – ఖరగ్ పూర్
B) ఐఐటీ – చెన్నై
C) ఐఐటీ – రూర్కి
D) ఐఐటీ – కాన్పూర్
Q) మూడీస్ సంస్థ 2022 లో భారత GDP వృద్ధిరేటు ఎంత ఉంటుందని తెలిపింది ?
A) 9. 4 %
B) 8. 8 %
C) 8. 9 %
D) 9. 1 %
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఫ్రిట్జ్ గర్ ప్రైజ్ ని “ఆర్కిటెక్చర్ నోబెల్ ప్రైజ్” గా పిలుస్తారు.
2. ఫ్రిట్జ్ గర్ ప్రైజ్ – 2022 ని బుర్కినా ఫాసో కి చెందిన డేబెడో ఫ్రాన్సిస్ కెరె కి ఇవ్వనున్నారు.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) అస్సోఛామ్ చేత “Best MSME Bank of the Year” అవార్డుని ఇటీవల ఈక్రింది ఏ బ్యాంక్ గెలుపొందింది ?
A) కర్ణాటక బ్యాంక్
B) బంధన్ బ్యాంక్
C) ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్
D) కోటక్ మహేంద్ర
Q) ఆర్కిటిక్ కౌన్సిల్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని 1996లో స్థాపించారు. కాగా దీని ప్రధాన కార్యాలయం నార్వే లోని ట్రోమ్ సో లో ఉంది.
2. ఇందులో సభ్య దేశాలు 8అవి :- యుఎస్ ఏ,కెనడా ,డెన్మార్క్, ఫిన్ ల్యాండ్, ఐస్ ల్యాండ్, నార్వే, స్వీడన్, రష్యా.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు