Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) “Cold Response – 2022” ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇది మార్చి 14 – ఏప్రిల్ 1st,2022 వరకు నార్వే లో జరుగుతుంది.
2. ఇది NATO దళాలకి/దేశాలకి సంబంధించిన ఒక మిలటరీ ఎక్సర్సైజ్.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) TCS -“టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్” సంస్థ యొక్క MD &CEO గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) N. చంద్రశేఖరన్
B) రాజేష్ గోపీ నాథన్
C) రతన్ టాటా
D) ఇల్కర్ ఐసీ

View Answer
B

Q) “International Day of Forests” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని ప్రతి సంవత్సరం మార్చి 21 న జరపాలని UNGA 2012లో రిజల్యూషన్ ప్రవేశపెట్టింది.
2. 2022 థీమ్:-“Forests and Sustainable Production and Consumption”

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “సూరజ్ కుంద్ క్రాఫ్ట్ మేళా – 2022” ఈ క్రింది ఏ రాష్ట్రంలో జరుగుతుంది ?

A) హర్యానా
B) అస్సాం
C) ఒడిషా
D) జార్ఖండ్

View Answer
A

Q) “ISA – International Solar Alliance” యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

A) న్యూ ఢిల్లీ
B) పూణే
C) హైదరాబాద్
D) గురుగ్రాం

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
3 + 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!