Q) ఇటీవల “ఆపరేషన్ నోబెల్ డిఫెండర్” అనే ఎయిర్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఈ క్రింది ఏ రెండు దేశాల మధ్య జరిగింది ?
A) యుఎస్ ఏ & నార్వే
B) యుఎస్ ఏ & కెనడా
C) యుఎస్ ఏ & జర్మనీ
D) జర్మనీ & ఫ్రాన్స్
Q) “హౌతి రెబెల్స్”అనే మిలిటoట్ గ్రూప్ ఏ దేశానికి చెందినది ?
A) సిరియా
B) ఇరాక్
C) సౌదీ అరేబియా
D) యెమెన్
Q) “ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ – 2022” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. పురుషుల సింగిల్స్ విజేత – విక్టర్ అక్సెల్ సన్ (డెన్మార్క్).
2. మహిళల సింగిల్స్ విజేత – తైజుయింగ్ (చైనీస్ తైపీ)
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల 14వ ఇండియా- జపాన్ సమ్మిట్, న్యూఢిల్లీలో మార్చ్ పంతొమ్మిది, 19,20 రోజులపాటు జరిగింది.
2. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి పీ.ఎం నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని పుమియోకుషిడా హాజరయ్యారు.
A) 1
B) 2
C) 1, 2
D) ఎదికాదు
Q) “Relativistic klystron Amplifier”గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని చైనా అభివృద్ధి చేసింది.
2. లేజర్ లాగా పని చేసే ఈ అంప్లిఫైర్ స్పేస్ లో ఉన్న శాటిలైట్లను ధ్వంసం చేస్తుంది.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు