Q) ఇటీవల 15.74 దూరం ట్రిపుల్ జంపింగ్ ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన ప్రముఖ క్రీడాకారిని పేరేంటి?
A) యూలిమర్ రోజాస్
B) కింబర్లీ విలియమ్స్
C) టోరి ఫ్రాంక్లిన్
D) ఇరినా ఎక్తొవా
Q) ఇటీవల “కింజాల్ మిస్సైల్”వార్తల్లో నిలిచింది దీనిని ఏ దేశం ఇటీవల ప్రయోగించింది?
A) ఉత్తర కొరియా
B) యు ఎస్ ఏ
C) ఉక్రెయిన్
D) రష్యా
Q) ఇటీవల జరిగిన”Indian wells Masters Mens” టెన్నిస్ టైటిల్ ని ఈ క్రింది ఏ వ్యక్తి గెలుపొందాడు?
A) రఫెల్ నాడల్
B) జకోవిచ్
C) డానియల్ మిద్వదేవ్
D) టేలర్ ఫ్రిట్జ్
Q) మాల్దీవులు ప్రభుత్వం చేత ఇటీవల “స్పోర్ట్స్ ఐకాన్” గౌరవాన్ని పొందిన భారతీయ క్రీడాకారుడు ఎవరు?
A) ఎం.ఎస్ ధోని
B) సురేష్ రైనా
C) విరాట్ కోహ్లీ
D) సచిన్ టెండూల్కర్
Q) “స్పోర్ట్స్ ఏసెస్ 2022″అవార్డుల్లో ఇటీవల “Sports Star of the Year 2022″నీ ఈ క్రింది ఏ వ్యక్తికి ఇచ్చారు?
A) నీరజ్ చోప్రా
B) విరాట్ కోహ్లీ
C) రిషబ్ పంత్
D) రోహిత్ శర్మ