Q) ఇటీవల UNO యొక్క మల్టీలెటరలిజం అడ్వైజరీ బోర్డు కి నియామకం అయిన ప్రముఖ భారతీయ ఆర్థిక వేత్త ఎవరు?
A) అభిజిత్ బెనర్జీ
B) గీతా గోపీనాథ్
C) జయతి ఘోష్
D) రఘురాం రాజన్
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
A) World Poetry Day – March,21
B) World down syndrom Day – March,21
C) International Nowruz Day – March,21
D) None
Q) “కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్ ” ని ప్రవేశపెట్టనున్న దేశంలోని మొదటి రాష్ట్రం ఏదీ ?
A) సిక్కిం
B) కేరళ
C) ఆంధ్ర ప్రదేశ్
D) గుజరాత్
Q) “వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్-2021″గూర్చి క్రిందివానిలో సరైనది ఏది?
1. దీనినిగాలిలోPM2.5లెవెల్ ఆధారంగా స్విట్జర్లాండ్ కి చెందిన”IQ Air”అనేసంస్థ రూపొందించింది
2. ఇందులో ఢిల్లీ(ఇండియా)1వస్థానం,డాకా(బంగ్లాదేశ్ )2వ స్థానం, ఎన్ డామెనా(చాద్)3వ స్థానంలో ఉన్నాయి
A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2
Q) “The Shield : Covishield” పుస్తక రచయిత ఎవరు ?
A) సైరస్ పూనావాలా
B) ఆధర్ పూనావాలా
C) నరిందర్ బత్రా
D) ప్రకాష్ కుమార్ సింగ్